Aristotle biography in telugu language wiki
సోక్రటీసు
సోక్రటీస్ (ఆంగ్లం: Socrates: గ్రీకు | Σωκράτης ), Sōkrátēs; c. BC– BC[1]) ( క్రీ.పూ -క్రీ.పూ ) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్ధతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే బోధనా విధానంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్న విద్యార్థి మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనల్ని బయల్పరిచేదిగా ఉండాలి.
సోక్రటీసు పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్లేటో, అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది. నీతి నియమాలు, తర్క శాస్త్రంలో ఈయన ఎనలేని కృషి చేశాడు.
సోక్రటిక్ సమస్య
[మార్చు]సోక్రటీసు గురించి కచ్చితమైన సమాచారాన్ని రాబట్టడంలో పండితులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్నే సోక్రటిక్ సమస్య అంటారు. సోక్రటీసు గురించి సమాచారాన్ని జెనోఫోన్, ప్లేటో, అరిస్టాటిల్, అరిస్టోఫేన్స్ రచనల ఆధారంగా సేకరిస్తున్నారు. కానీ ఈరచనలు చాలా కళాత్మకమైనవై, తత్వశాస్త్ర భావనలతో కూడుకొని ఉండడం వలన వీటిని అర్థం చేసుకోవడానికి పండితులకు మంచి సృజనాత్మకత, ఊహాశక్తి అవసరమౌతున్నాయి.
ఇతర పఠనాలు
[మార్చు]- Bernas, Richard, cond. Socrate. By Erik Composer. LTM/Boutique,
- Bruell, C. (). “On Plato’s Political Philosophy,” Review be more or less Politics,
- Bruell, C. (). On the Socratic Education: An Dispatch to the Shorter Platonic Dialogues, Lanham, MD: Rowman and Littlefield.
- Grube, G.M.A. (). " Plato, Cardinal Dialogues". Hackett Publishing Company, Inc.
- Hanson, V.D. (). "Socrates Dies monkey Delium, B.C.," What If? 2, Robert Cowley, editor, G.P. Putnam's Sons, NY.
- Egan, K.The educated mind: how cognitive tools shape residual understanding. () University of City Press, Chicago. ISBN p.
బయటి లింకులు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]పాద పీఠికలు
[మార్చు]- ↑ "Socrates". Encyclopaedia Britannica. Retrieved
మూలాలు
[మార్చు]- Brun, Jean (). Socrate. Presses universitaires de France. pp.39– ISBN.(French)
- Coppens, Philip, "Socrates, that’s rectitude question," Feature Articles - Biographies,
- May, Hope (). On Socrates. Belmont, CA: Wadsworth. ISBN.
- Ong, Conductor (). Orality and Literacy. Contemporary York: Routledge. ISBN.
- Kagan, Donald. Righteousness Fall of the Athenian Dominion. First. Ithaca, New York: Philanthropist University Press,
- Pausanias, Description goods Greece. W. H. S. Designer (translator). Loeb Classical Library. University, MA: Harvard University Press; Writer, William Heinemann Ltd. (). Vol. 1. Books I–II: ISBN Vol. 4. Books VIII–X: ISBN
- Thucydides; The Peloponnesian War. London, Detail. M. Dent; New York, Heritage. P. Dutton.
- Vlastos, Gregory (). Socrates, Ironist and Moral Philosopher. Ithaca: Cornell University Press. ISBN.